Rashmika Mandanna : అందాల విందు చేస్తున్న ర‌ష్మిక మంద‌న్న‌.. వీడియో..!

May 26, 2022 9:01 PM

Rashmika Mandanna : గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచి ర‌ష్మిక మంద‌న్న ఎంత బిజీగా మారిపోయిందో అంద‌రికీ తెలిసిందే. అంతకు ముందే నేష‌న‌ల్ క్ర‌ష్‌గా పేరుగాంచిన ఈమె ద‌శ.. పుష్ప సినిమాతో ఒక్క‌సారిగా తిరిగిపోయింది. దీంతో బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ఈ క్ర‌మంలోనే ఆమె ప్ర‌స్తుతం హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది. అయితే ఇంత బిజీలోనూ ఆమె త‌న స్నేహితురాళ్ల పెళ్ళిళ్ల‌కు, ఫంక్ష‌న్ల‌కు హాజ‌ర‌వుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె ఓ వేడుక‌లో మెరిసింది. అయితే ఆ ఫంక్ష‌న్‌కు ర‌ష్మిక బ్లాక్ డ్రెస్‌లో వ‌చ్చింది. ఆ డ్రెస్‌లో ఆమె త‌న అందాల‌న్నింటినీ ప్ర‌ద‌ర్శించింది. దీంతో ఆమె వీడియో వైర‌ల్‌గా మారింది.

పుష్ప సినిమాతో ఎంతో స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్న ర‌ష్మిక మంద‌న్న ఇప్పుడు తీరిక లేకుండా ఉంది. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తున్నా స‌రే.. ఫంక్ష‌న్‌ల‌కు మాత్రం హాజ‌ర‌వుతోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా ఓ వేడుక‌కు హాజ‌రై అంద‌రినీ ఆక‌ట్టుకుంది. బ్లాక్ డ్రెస్‌లో ఈ అమ్మ‌డు చేసిన అందాల విందుకు అంద‌రూ మైమ‌రిచిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె లేటెస్ట్ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Rashmika Mandanna latest video trending
Rashmika Mandanna

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ర‌ష్మిక మందన్న ప్ర‌స్తుతం ప‌లు హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది. మిష‌న్ మజ్ను, సీతారామ‌మ్‌, గుడ్‌బై అనే సినిమాలు చేస్తోంది. దీంతోపాటు విజ‌య్ తో క‌లిసి త‌మిళ మూవీలో న‌టిస్తోంది. అలాగే త్వ‌ర‌లో పుష్ప రెండో పార్ట్‌లోనూ న‌టించ‌నుంది.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment