Pranitha : బేబీ బంప్ ఫొటోల‌తో ఆక‌ట్టుకుంటున్న ప్ర‌ణీత‌..!

May 23, 2022 7:24 PM

Pranitha : తెలుగు తెర‌పై త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సాధించిన న‌టీమ‌ణుల్లో ప్ర‌ణీత ఒక‌రు. ఈమె.. ఏం పిల్లో.. ఏం పిల్ల‌డో.. సినిమా ద్వారా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. త‌రువాత‌, బావ‌, అత్తారింటికి దారేది, పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌, ర‌భ‌స త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. అయితే వీటిలో అత్తారింటికి దారేది ఒక్క‌టే హిట్ అయింది. మిగిలిన చిత్రాలు ఆమెకు గుర్తింపును తేలేదు. ఈ క్ర‌మంలోనే అందం, టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ణీత‌కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. ఇక పెళ్లి త‌రువాత ఈమె సినిమాల్లో న‌టించ‌ద‌నే అనుకున్నారు. కానీ మ‌ళ్లీ సినిమాల్లో న‌టిస్తోంది. ఇక లాక్‌డౌన్‌లో ఎవ‌రికీ తెలియకుండా వ్యాపార‌వేత్త నితిన్ రాజ్‌ను పెళ్లి చేసుకున్న ఈమె ఇప్పుడు గ‌ర్భం కూడా ధ‌రించింది. అందులో భాగంగానే త‌ర‌చూ త‌న బేబీ బంప్ ఫొటోల‌ను ప్ర‌ణీత షేర్ చేస్తోంది.

కాగా ప్ర‌ణీత లేటెస్ట్‌గా మ‌ళ్లీ త‌న బేబీ బంప్ ఫొటోల‌ను షేర్ చేసింది. వాటిల్లో ఆమె అందాల‌ను ఆర‌బోయడం విశేషం. ఎద అందాలు క‌నిపించేలా ఫొటోషూట్ చేసి వాటిని పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇక ప్ర‌ణీత తెలుగులో చివ‌రిసారిగా ఎన్‌టీఆర్ క‌థానాయ‌కుడు సినిమాలో న‌టించింది.

Pranitha shared her baby bump photos viral
Pranitha

ప్ర‌ణీత ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. అయితే గ‌ర్భం ధ‌రించింది కాబ‌ట్టి కాస్త బ్రేక్ ఇచ్చింది. కానీ ఆమె గ‌తంలో న‌టించిన హంగామా 2, బుజ్ చిత్రాలు మాత్రం విడుద‌ల‌య్యాయి. ఇక ప్రెగ్నెన్సీ అనంత‌రం క‌న్న‌డ చిత్రం రావ‌ణ అవ‌తారంలో న‌టించ‌నుంది. కాగా క‌రోనా స‌మ‌యంలో ప్ర‌ణీత ఎంతో మందికి సేవ‌లు అందించి గొప్ప మ‌న‌సు చాటుకుంది. దీంతో నెటిజ‌న్లు ఆమెను అభినందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment