Pooja Hegde : టైట్ జిమ్ డ్రెస్సులో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డె..!

May 10, 2022 8:05 PM

Pooja Hegde : హీరోయిన్లు అన్నాక ఫిట్‌నెస్ విష‌యంలో ఆ మాత్రం శ్ర‌ద్ధ వ‌హిస్తుంటారు. ఎల్ల‌ప్పుడూ జిమ్‌ల‌లో ఎక్స‌ర్‌సైజ్‌ల‌తో సాధ‌న చేస్తుంటారు. యోగా, ఇత‌ర వ్యాయామాలు త‌ప్పనిస‌రి. అప్పుడే ఫిట్‌గా ఉంటారు. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. అందం పెరుగుతుంది. ఏ హీరోయిన్ అయినా స‌రే ఫిట్‌నెస్ విష‌యంలో త‌ప్ప‌నిసరిగా జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందే. అయితే అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డె మాత్రం ఈ విష‌యంలో ఒక మెట్టు పైనే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Pooja Hegde stopped at gym and said hi
Pooja Hegde

పూజా మెగ్డె ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. కానీ గ‌తేడాదిలాగే హిట్స్ అయితే రావ‌డం లేదు. ఆమె న‌టించిన రాధేశ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో మరోమారు ఆమె ఐర‌న్ లెగ్ అన్న ముద్ర తెచ్చుకుంది. అయిన‌ప్ప‌టికీ పూజాకు మాత్రం అవ‌కాశాలు త‌గ్గ‌డం లేదు. మ‌హేష్ బాబుతో క‌లిసి త్వ‌ర‌లో సినిమా చేయ‌నుంది.

ఇక సోష‌ల్ మీడియాలోనూ పూజా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. త‌న ఫిట్‌నెస్‌కు చెందిన ఫొటోల‌ను అందులో షేర్ చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. టైట్ జిమ్ డ్రెస్సులో ఆమె షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. ఇక పూజా హెగ్డె ఎఫ్3 మూవీలో ఓ ఐట‌మ్ సాంగ్‌లోనూ మెరిసింది. ఈ మూవీ ఈనెల 27న రిలీజ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment