Janhvi Kapoor : ఓవైపు ఆలియా.. మ‌రోవైపు జాన్వీక‌పూర్‌.. అందాల‌తో మ‌త్తెక్కిస్తున్నారుగా..!

May 7, 2022 4:37 PM

Janhvi Kapoor : ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ.. ఆలియాభ‌ట్‌. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన హిట్ లేక హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విజ‌యం కోసం ఎదురు చూస్తున్న బ్యూటీ.. జాన్వీ క‌పూర్‌. ఈ ఇద్ద‌రూ గ్లామ‌ర్ షో చేస్తుంటారు. అందాల‌ను ఆర‌బోయ‌డంలో వీరు త‌క్కువేమీ తిన‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో వీరు చేసే గ్లామ‌ర్ షో అంతా ఇంతా కాదు. అయితే ఈ ఇద్ద‌రూ ఒక్క‌చోట క‌లిస్తే.. ఎలా ఉంటుంది ? అది కూడా గ్లామ‌ర్ డ్రెస్‌లు ధరించి ఫొటోల‌కు పోజులు ఇస్తే.. అప్పుడు చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు. అవును.. సరిగ్గా అలాగే జ‌రిగింది.

Janhvi Kapoor and Alia Bhatt latest one frame photo viral
Janhvi Kapoor

ఈ పార్టీ సంద‌ర్భంగా ఆలియాభ‌ట్‌, జాన్వీక‌పూర్ ఇద్ద‌రూ ఒక్క చోట క‌లిశారు. అనంత‌రం వారు ఫొటోల‌కు పోజులు ఇచ్చారు. అవి కాస్తా వైర‌ల్ అయ్యాయి. ఇక ఆ ఫొటోల్లో జాన్వీ క‌పూర్ ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌గా.. ఆలియా ఒక మోస్త‌రు డ్రెస్ ధ‌రించింది. వాస్త‌వానికి గ్లామ‌ర్ షో విష‌యంలో జాన్వీ.. ఆలియా క‌న్నా ఒక మెట్టు పైనే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. జాన్వీ సోష‌ల్ మీడియాలో షేర్ చేసే ఫొటోల‌ను చూస్తుంటే మ‌తులు పోతుంటాయి.

ఇక ఆలియాభ‌ట్ కు ఇటీవ‌లే ర‌ణ‌బీర్‌కపూర్‌తో వివాహం అయింది. దీంతో వీరు ఇప్పుడు దాంప‌త్య జీవితాన్ని కొత్త‌గా ఎంజాయ్ చేస్తున్నారు. మ‌రోవైపు జాన్వీ క‌పూర్ సినిమా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఈమె శ్రీ‌దేవి గార‌ల ప‌ట్టి అయినా న‌ట‌న‌లో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. కానీ ఈమె న‌టించిన చిత్రాల‌న్నీ వ‌రుస‌గా ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో మంచి బ్రేక్ కోసం ఈమె ఎదురు చూస్తోంది. మ‌రి జాన్వీ హీరోయిన్‌గా హిట్ ఎప్పుడు కొడుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now