Nimrat Kaur : హీరోయిన్ భారీ ఎద అందాల ప్ర‌ద‌ర్శ‌న‌.. ఆడ‌వాళ్లు ఎందుక‌లా చూపిస్తారు.. అంటూ నెటిజ‌న్స్ ప్ర‌శ్న‌..!

April 19, 2022 9:50 PM

Nimrat Kaur : ఇటీవలి కాలంలో చాలా మంది ముద్దుగుమ్మ‌లు అందాల ఆర‌బోత‌తో కేక పెట్టిస్తున్నారు. ఎలాంటి డ్రెస్సులు వేసిన కూడా కొద్ది పాటి ఎద అందాల‌ను త‌ప్ప‌క చూపించాల‌నే నిబంధ‌న అయితే పెట్టుకున్నారు. యంగ్ భామ‌ల‌తోపాటు సీనియ‌ర్ హీరోయిన్స్ కూడా హ‌ద్దులు దాటేస్తున్నారు. ఎద‌ అందాల‌తో వారు చేస్తున్న ర‌చ్చను చూసి కుర్ర‌కారు కైపెక్కిపోతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ న‌టి నిమ్ర‌త్ కౌర్ ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలు చూపిస్తూ కుర్ర‌కారుని రెచ్చ‌గొట్టే ప్ర‌యత్నం చేసింది. ద‌స్వి మూవీ ప్రమోష‌న్‌లో భాగంగా నిమ్ర‌త్ కౌర్.. క‌పిల్ శ‌ర్మ షోకి హాజ‌రైంది. ఆ స‌మ‌యంలో ఆమె ధ‌రించిన డ్రెస్ చాలా గ్లామ‌ర‌స్‌గా ఉంది.

Nimrat Kaur attended Kapil Sharma Show netizen question viral
Nimrat Kaur

ఎద అందాలు ఎగ‌సిప‌డుతుండ‌గా, కుర్రాక‌రు ఆమెని చూసి షాక్ అయ్యారు. అయితే నిమ్ర‌త్ పిక్ షేర్ చేసిన ఓ నెటిజ‌న్ .. పురుష‌ల‌ని ఆక‌ర్షించేందుకే మ‌హిళ‌లు ఇలాంటి దుస్తులు ధ‌రిస్తారా, లేక వేరే ఏదైనా కార‌ణం ఉందా.. అని ప్ర‌శ్నించాడు. ఈ ప్ర‌శ్న‌పై మిగ‌తా నెటిజ‌న్స్ స‌ద‌రు నెటిజ‌న్ ని కార్న‌ర్ చేస్తూ ప‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. పురుషులు కండ‌లు ప్ర‌ద‌ర్శిస్తున్న‌ప్పుడు ఎవ‌రూ అడ్డు ఎందుకు చెప్ప‌రు.. అంటూ కొంద‌రు నిమ్ర‌త్‌కి స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు.

ఇటీవ‌ల‌ నిమ్రత్‌ కౌర్ ఎయిర్‌పోర్టులో కాలికి గాయంతో దర్శనమిచ్చింది. వాకింగ్‌ స్టిక్‌ సహాయంతో ఎయిర్‌పోర్టులో కనిపించింది. దీంతో కాలికి ఏమైందని రిపోర్టర్లు ప్రశ్నించగా.. వ్యాయామం చేస్తుండగా దెబ్బ తగిలిందని నిమ్రత్‌ పేర్కొంది. లంచ్ బాక్స్, ఎయిర్ లిఫ్ట్ వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన నటి నిమ్రత్ ప్రస్తుతం దస్వీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ సరసన ఆమె కనిపించనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment