Vishnu Priya : ఇంత ఛండాల‌మైన ప‌ని చేశావేంటి విష్ణు ప్రియ‌.. నెటిజ‌న్ల కామెంట్స్‌.. ఆగ్ర‌హం..!

April 12, 2022 9:45 PM

Vishnu Priya : బుల్లి తెర‌పై యాంక‌ర్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చుకున్న వారిలో యాంక‌ర్ విష్ణు ప్రియ ఒక‌రు. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం పెద్ద‌గా టీవీ షోల్లో పాల్గొన‌డం లేదు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేసే ఈ భామ‌.. అప్పుడ‌ప్పుడు గ్లామ‌ర‌స్ వీడియోల‌ను కూడా పోస్ట్ చేస్తూ అల‌రిస్తుంటుంది.

netizen troll Vishnu Priya for posting dance video
Vishnu Priya

విష్ణు ప్రియ త‌న డ్యాన్స్‌ల‌తో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. ఏదో ఒక పాట‌కు అద్భుత‌మైన రీతిలో డ్యాన్స్ చేసి ఆ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఆ వీడియో వైర‌ల్ అవుతుంది. ఇక ఆమె డ్యాన్స్ చేసిన‌ప్పుడ‌ల్లా అందాల‌ను ఆర‌బోస్తూనే ఉంటుంది. అయితే అంతా బాగానే ఉంది.. కానీ ఆమె తాజాగా అలాంటిదే ఓ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేయ‌గా.. దానిపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni)

ఆదివారం శ్రీ‌రామ‌న‌వ‌మి పండుగ సంద‌ర్భంగా విష్ణు ప్రియ సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో కనిపిస్తుంద‌నుకుంటే.. గ్లామ‌ర‌స్ వీడియోతో క‌నిపించింది. ఓ పాట‌కు డ్యాన్స్ చేస్తూ అందాల‌ను ఆర‌బోసింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైర‌ల్ అయింది. అయితే ఆమె ఎప్పుడు చేసే వీడియోల్లాగే ఆ వీడియోలోనూ డ్యాన్స్ చేసింది. కానీ ఆ రోజు శ్రీ‌రామ‌న‌వ‌మి కావ‌డం.. పైగా ఇలాగే డ్యాన్స్‌లు చేయాలి.. అంటూ ఆమె ఆ వీడియోకు కామెంట్ పెట్ట‌డం.. అంద‌రినీ ఆగ్ర‌హానికి గురి చేసింది. దీంతో నెటిజ‌న్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.

పండుగ రోజు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించ‌కుండా ఇలాంటి డ్రెస్‌లో క‌నిపించి ఇంత ఛండాల‌మైన ప‌ని చేశావ్‌.. అస‌లు నువ్వు చేసిన ప‌ని ఏంటి తెలుస్తుందా ? అంటూ నెటిజ‌న్లు ఆమెపై మండిప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆమె వీడియో మాత్రం వైర‌ల్ అవుతూనే ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment