Disha Patani : మినీ స్క‌ర్ట్‌లో మ‌తులు పోగొడుతున్న దిశా ప‌టాని..!

April 5, 2022 2:41 PM

Disha Patani : పూరీ జ‌గ‌న్నాథ్, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో రూపొందిన లోఫ‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులని అల‌రించిన అందాల ముద్దుగుమ్మ దిశా ప‌టాని. చాలా చిన్న వయసులోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మంచి అందం.. అంతకన్నా అద్భుతమైన శరీరాకృతి కూడా ఉండడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించి మంచి క్రేజ్ సంపాదించింది. ఎంఎస్ ధోనీ సినిమా ఈ అమ్మ‌డి కెరీర్‌కి ట‌ర్నింగ్ పాయింట్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈమె కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది.

Disha Patani latest cream color dress photos viral
Disha Patani

అలా క్రమంగా బాలీవుడ్‌లో స్థిరపడిపోయిన దిశా పటాని వరుస సినిమాలతో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కుంగ్‌పూ యోగా, వెల్‌కం టు న్యూయార్క్, భాగీ 2, భారత్, మలాంగ్, భాగీ 3, రాధే.. వంటి చిత్రాల్లో నటించి మెప్పిస్తోన్న ఆమె అవి మాత్రమే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా చేస్తూ ప్రేక్షకులకు దగ్గర‌వుతోంది. పుష్ప సెకండ్ పార్టులో కూడా ఊ అంటావా మాదిరి లాగానే స్పెష‌ల్ సాంగ్ ఉండ‌బోతుంద‌ట‌. ఈ పాట‌లో న‌ర్తించ‌డం కోసం మేక‌ర్స్ దిశాప‌టానిని సంప్ర‌దించార‌ట‌. ఊ అంటావా పాట‌కు వ‌చ్చిన క్రేజ్ చూసి ప‌టాని పార్ట్-2లో స్పెష‌ల్ సాంగ్‌ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని స‌మాచారం. దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దిశా ప‌టాని త‌న అంద‌చందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనాలు అన్నీఇన్నీ కావు. దిశా పటాని వెండి తెరపై కూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా షార్ట్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన దిశా పటాని ఎద అందాలు ఎరగా వేసింది. బోల్డ్ బ్యూటీ గ్లామర్ తో దాడి చేయడంతో సోషల్ మీడియా జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment