Rashmi Gautam : వైట్ క‌ల‌ర్ టాప్ ను పైకి లేపి అందాల‌ను చూపిస్తున్న ర‌ష్మి గౌత‌మ్‌..!

February 14, 2022 7:31 AM

Rashmi Gautam : బుల్లితెర‌పై మంచి యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మి గౌత‌మ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ప్ర‌స్తుతం కేవ‌లం టీవీ షోలు మాత్ర‌మే చేస్తోంది. గ‌తంలో ప‌లు సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ అవి ఈమెకు హిట్ ఇవ్వ‌లేదు. దీంతో ఈమెకు ఆఫ‌ర్స్ లేవు. కానీ మ‌రో యాంక‌ర్ అన‌సూయ మాత్రం వ‌రుస ఆఫ‌ర్ల‌ను కొట్టేసింది. ఇక ర‌ష్మి గౌత‌మ్ సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. మూగ‌జీవాల‌కు ఏమైనా అయితే ఈమె చూసి త‌ట్టుకోలేదు. అందుక‌నే వాటి గురించిన పోస్టుల‌ను ఆమె అప్పుడ‌ప్పుడు షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా ర‌ష్మి గౌత‌మ్ చేసిన ఫొటోషూట్‌లో అందాల‌ను ఆర‌బోసింది.

Rashmi Gautam  latest white shirt jeans dress photos
Rashmi Gautam

జీన్స్ ప్యాంట్‌, వైట్ క‌ల‌ర్ టాప్ ధ‌రించి నాభి అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ర‌ష్మి గౌత‌మ్ చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ర‌ష్మి గౌత‌మ్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది కానీ.. ఇత‌ర యాంక‌ర్ల మాదిరిగా భారీగా అందాలను ఆర‌బోయ‌దు. కాక‌పోతే గ్లామ‌ర్ షో చేస్తుంటుంది. ఒయ్యారాల‌ను ఒల‌క‌బోస్తూ ఫొటోలు దిగుతుంటుంది. అయిన‌ప్ప‌టికీ అవి క్రేజీగా ఉంటాయి.

ఇక ర‌ష్మి గౌత‌మ్‌, సుడిగాలి సుధీర్‌కు మ‌ధ్య ఏదో ఉంద‌ని ఎప్పుడూ వార్త‌లు వ‌స్తుంటాయి. వాటిని వారు ఖండిస్తూనే ఉంటారు. తాజాగా వ‌చ్చిన ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోలో ర‌ష్మి గౌత‌మ్‌పై సుధీర్ పంచ్‌లు వేయ‌గా.. అవి వైర‌ల్ అవుతున్నాయి. అందులో ర‌ష్మి పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌గా.. సుధీర్ అమ్మాయిల పిచ్చి ఉన్న‌వాడిగా చేశాడు. వ‌చ్చే వారం ఈ స్కిట్ ప్ర‌సారం అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment