Ananya Nagalla : భారీ ఎద అందాల‌ను బ‌య‌ట పెట్టిన అన‌న్య నాగ‌ళ్ల‌..!

September 4, 2022 8:05 PM

Ananya Nagalla : సోష‌ల్ మీడియా అందుబాటులో ఉండ‌డంతో ప్ర‌స్తుతం టీవీ న‌టుల నుంచి చిన్న‌పాటి హీరోయిన్లు, ప్ర‌ముఖ సెలబ్రిటీలు ఎప్ప‌టిక‌ప్పుడు అందులో పోస్టులు పెడుతూ త‌మ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. అందులో భాగంగానే హీరోయిన్స్ అయితే అందాల‌ను ఆర‌బోస్తూ గ్లామ‌ర్ షో ఫొటోల‌ను షేర్ చేస్తున్నారు. దీంతో ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను పెంచుకుంటూనే సినిమాల్లో చాన్స్‌ల కోసం వేచి చూస్తున్నారు. ఇక న‌టి అన‌న్య నాగ‌ళ్ల కూడా స‌రిగ్గా ఇదే కోవలో వెళ్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు యువ‌త మ‌తుల‌ను పోగొడుతున్నాయి.

తాజాగా అన‌న్య నాగ‌ళ్ల షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. భారీ ఎద అందాల‌ను బ‌య‌ట పెట్టి అన‌న్య నాగ‌ళ్ల ఇచ్చిన పోజులు పిచ్చెక్కిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈమె తాజా ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

అన‌న్య నాగ‌ళ్ల మ‌ల్లేశం సినిమా ద్వారా తెలుగు తెరకు ప‌రిచ‌యం అయింది. ఈ మ‌ధ్య కాలంలో ఆమె వకీల్ సాబ్ చిత్రంలో న‌టించింది. ఇక త్వ‌ర‌లో శాకుంత‌లం సినిమాలో క‌నిపించ‌నుంది. ఇందులో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. గుణ‌శేఖ‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల్లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment