Love : ఆ హ్యాండ్‌స‌మ్ హీరో.. ఆ బ్యూటిఫుల్ హీరోయిన్‌.. ల‌వ్‌లో ఉన్నారా ?

January 31, 2022 5:23 PM

Love : ఆయ‌న‌కు స్త్రీల‌ను ఎలా ఆక‌ట్టుకోవాలో బాగా తెలుసు. మంచి మాట‌కారి, హ్యాండ్‌స‌మ్ కూడా. గ‌తంలో ఆయ‌న ప‌లువురు హీరోయిన్ల‌తో ల‌వ్‌లో కూడా ప‌డ్డారు. త‌న‌ను ఒక ప్ర‌ముఖ హీరోయిన్ చీట్ చేసింద‌ని ఆయ‌న చెబుతుంటారు. స‌ద‌రు హీరోయిన్ ఇటీవ‌లే త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో పెద్ద దెబ్బ‌ను ఎదుర్కొంది.

is that hero and heroine are in Love with each other

అయితే ఆ హీరో ప్ర‌స్తుతం ఇంకో బ్యూటిఫుల్ హీరోయిన్‌ను ల‌వ్ చేస్తున్నాడ‌ట‌. వారు రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. స‌ద‌రు హీరోయిన్ ఇటీవ‌లే ఆ హీరోతో ఓ సినిమా కూడా చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. అయిన‌ప్ప‌టికీ ఆ ఇద్ద‌రు మాత్రం ల‌వ్‌లో ప‌డ్డార‌ట‌. ఇక వారి బంధం కొన‌సాగుతుంద‌ని తెలుస్తోంది.

ఆ హీరోయిన్ గ‌తంలో త‌న భ‌ర్త‌కు కొన్నేళ్ల కింద‌ట విడాకులు ఇచ్చేసింది. ఆమె ప్ర‌స్తుతం సింగిల్‌గానే ఉంటోంది. ఆ హీరో వ‌య‌స్సు 40 ఏళ్లు కాగా.. ఆయ‌న ఇప్పుడు సెటిల్ కావాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ హీరో, హీరోయిన్ డీప్‌గా ల‌వ్‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

ఆ హీరో చాలా తెలివితేటలు క‌ల‌వాడు, చ‌క్క‌గా మాట్లాడుతాడు, హ్యాండ్స‌మ్‌గా కూడా ఉంటాడు. ఇన్ని క్వాలిటీలు ఉన్నాయి క‌దా.. ఏ అమ్మాయి అయినా ఎందుకు కాద‌నుకుంటుంది. అలాంటి వారికి స్త్రీలు ఆక‌ర్షితుల‌వుతారు. అందుక‌నే ఆ హీరోయిన్ ఆ హీరోకు ప‌డిపోయింద‌ని అంటున్నారు. అనేక రిలేష‌న్‌షిప్స్ అనంత‌రం ఆ హీరోయిన్ ఆ హీరోతో ఫైన‌ల్‌గా సెటిల్ అయిపోవాల‌ని చూస్తోంద‌ట‌. అయితే ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారా.. లేదా.. అనేది చూడాలి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now