Pia Bajpai : మీ అండర్‌ వేర్‌ బాగుంది.. బ్రాండ్‌ ఏదో చెప్పండి.. అంటూ హీరోయిన్‌పై విమర్శలు..

January 29, 2022 9:53 AM

Pia Bajpai : పియా బాజ్‌పాయ్‌ గుర్తుంది కదా.. రంగం సినిమాతో అలరించిన ఈ బ్యూటీ ఆ తరువాత బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ సినిమాలో కనిపించింది. ఈమె పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. కానీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫొటోషూట్స్‌ చేస్తూ హీట్‌ పెంచుతోంది.

Pia Bajpai trolled for her latest photos

పియా బాజ్‌ పాయ్‌ ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ ఫొటోషూట్స్‌ చేస్తూనే ఉంటుంది. ఇతర హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోను.. అన్న రీతిలో ఈ అమ్మడు అందాల ప్రదర్శన చేస్తుంటుంది. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఫొటో ఒక రేంజ్‌లో ఉంది. దీంతో ఆ ఫొటో కాస్తా వైరల్‌గా మారింది.

యాష్‌ కలర్‌ టీ షర్ట్‌ ధరించి దాన్ని పైకి లేపుతూ.. ప్యాంట్‌ను విప్పి కొద్దిగా కిందకు జరిపి అండర్‌ వేర్‌ను చూపిస్తూ.. పియా బాజ్‌ పాయ్‌ తాజాగా బోల్డ్‌ ఫొటోషూట్‌ చేసింది. ఈ ఫొటోలో ఈ అమ్మడి ఇన్నర్స్‌ పూర్తిగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫొటో వైరల్‌ కావడంతో చాలా మంది నెగెటివ్‌గానే కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pia Bajpiee (@piabajpai)

మీ అండర్‌వేర్‌ ను మొత్తం చూశాం.. చాలా బాగుంది.. ఏ బ్రాండ్‌దో చెప్పండి.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment