Anchor Vishnu Priya : పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న యాంకర్‌ విష్ణు ప్రియ..!

January 27, 2022 9:03 PM

Anchor Vishnu Priya : బుల్లితెర యాంకర్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్‌ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోవే పోరా ఈవెంట్‌తో బుల్లితెరకు ఈమె పరిచయం అయింది. యూట్యూబ్‌ నటిగా గుర్తింపు పొందింది. అనతి కాలంలోనే విష్ణు ప్రియ మంచి యాంకర్‌గా చక్కని గుర్తింపు తెచ్చుకుంది.

Anchor Vishnu Priya new purple color dress photos viral

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ యాంకర్‌ విష్ణు ప్రియకు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. సోషల్‌ మీడియాలోనూ ఈమెకు ఫాలోవర్లు ఎక్కువే. ఈ క్రమంలోనే బుల్లితెరపై ఈమె వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

ఇక సోషల్‌ మీడియాలోనూ విష్ణు ప్రియ యాక్టివ్‌గా ఉంటోంది. ఫొటోషూట్స్‌ చేస్తూ గ్లామర్‌ను ఒలకబోయడంలో తాను హీరోయిన్స్‌కు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తోంది. అందులో భాగంగానే తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటోలు అలరిస్తున్నాయి.

పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌లో యాంకర్‌ విష్ణు ప్రియ ఒయలు ఒలికిస్తూ చేసిన ఫొటోషూట్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now