Shalini Pandey : క్లీవేజ్ అందాల‌తోపాటు ఎద అందాల‌తో రెచ్చ‌గొడుతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ..!

December 28, 2021 5:52 PM

Shalini Pandey : విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే. కెరీర్ మొద‌ట్లో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ‘మహానటి’ సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన షాలిని ఆ తర్వాత కళ్యాణ్ రామ్ 118 సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా అమ్మ‌డికి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీంతో షాలిని పాండే కెరీర్ స్లో అయింది.

Shalini Pandey latest black dress photo trending

బాలీవుడ్‌లోనూ అద‌ర‌గొడుతున్న షాలిని ఇప్పుడు బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. తాజాగా షాలిని పాండే బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫోటో షూట్ లో షాలిని థైస్, నడుము అందాలతోపాటు ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. షాలిని అందం గిలిగింతలు పెట్టే విధంగా ఉంది. ఆమె పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

సినిమా ఆఫ‌ర్స్ పెద్ద‌గా లేక‌పోవ‌డంతో షాలిని పాండే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తోంది. రెగ్యుల‌ర్‌గా గ్లామ‌ర్ పిక్స్ షేర్ చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now