Pariniti Chopra : బ్లాక్ క‌ల‌ర్ ఔట్‌ఫిట్‌లో మ‌త్తెక్కిస్తున్న అందాల ముద్దుగుమ్మ‌..!

December 27, 2021 11:30 AM

Pariniti Chopra : బాలీవుడ్ నటి, ప్రియాంక చోప్రా సోద‌రి ప‌రిణీతి చోప్రా అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది. శృంగారం గురించి ఓపెన్‌గా మాట్లాడ‌డం, బికినీలో మ‌తులు పోగొట్ట‌డం ఆమె స్పెషాలిటీ. అందంతోపాటు అద్భుతమైన నటన ఆమె సొంతం. లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ ఆమె నటనకు ఓ ప్రతిరూపం. ఫిట్‌ నెస్‌ మోడల్‌గా అద్భుతమైన ఫిజిక్‌తో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. ఎద భాగాన్ని ప్రదర్శిస్తూ బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ టాప్‌తో పరిణితి చోప్రా ఇచ్చిన పోజులు హల్‌చల్ చేస్తున్నాయి.

Pariniti Chopra black color outfit photo trending viral

2011లో లేడీస్ వర్సెస్ రికీ బాల్‌ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది ప‌రిణీతి. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం, ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు. 2012లో ఆమె నటించిన ఇష్క్ జాదే సినిమా కమర్షియల్ గా విజయం సాధించడమే కాక, విమర్శకుల నుండి ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమాలో ఈమె నటనకు జాతీయ ఫిలిం అవార్డు -స్పెషల్ మెన్షన్, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్లు లభించాయి.

శుద్ధ్ దేశీ రోమాన్స్ (2013), హసీతో ఫసీ (2014) వంటి సినిమాల్లో నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాల్లో నటనతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది. తాజాగా బ్లాక్‌కలర్ అవుట్‌ఫిట్‌తో బ్లాక్‌హార్ట్ అనే క్యాప్షన్‌తో పరిణితి చోప్రా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఒక‌ప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్‌గా మారి మంత్ర ముగ్ధుల‌ని చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment