Samantha : ఎరుపు రంగు డ్రెస్‌లో సమంత.. అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది..!

November 22, 2021 6:10 PM

Samantha : పెళ్లైనా స‌మంత క్రేజ్ త‌గ్గ‌లేదు, ఇక విడాకుల త‌ర్వాత అయినా సామ్‌ని ప‌క్క‌న పెడ‌తార‌ని అంద‌రు భావించ‌గా, ఆమె క్రేజ్ రెట్టిపు అయింది. సోష‌ల్ మీడియా, సినిమాలు అంటూ నానా ర‌చ్చ చేస్తోంది. ఇక‌ సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత కేవలం ప్రధాన పాత్రలకు మాత్రమే కాకుండా.. స్పెషల్ సాంగ్స్‏లో స్టెప్పులేయడానికి కూడా రెడీ అయిపోయింది. పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే సామ్.. ఒకట్రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.

samantha latest red color dress photos trending in social media

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో మంచి క్రేజ్ పొందిన స‌మంత బాలీవుడ్‌లోనూ సినిమా చేయ‌బోతున్న‌ట్టు టాక్. ఇటీవ‌ల‌ తాప్సీతో కలిసిన ఫోటో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాప్సీ ప్రోడ‌క్ష‌న్ లో స‌మంత మూవీ ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే స‌మంత తెలుగులో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

samantha latest red color dress photos trending in social media samantha latest red color dress photos trending in social media samantha latest red color dress photos trending in social media

తమిళంలో కాతువాకుల రెండు కాదల్ సినిమా చేస్తోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయన్ లీడ్ రోల్ పోషిస్తోంది. సినిమాల‌తో, విహార యాత్ర‌ల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేయ‌డం మాత్రం ఆగ‌డం లేదు. ఈ అమ్మ‌డు తాజాగా ఎరుపెక్కిన అందంతో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. స‌మంత గ్లామ‌ర్ పిక్స్ సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి. విడాకులు తీసుకుంటేనేం.. స‌మంత గ్లామ‌ర్, క్రేజ్ ఎప్ప‌టికీ త‌గ్గదంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఆమె గోవాలో జరిగిన  ఓ కార్యక్రమంలో పాల్గొంది. అక్కడ తీయించుకున్న ఫొటోలను షేర్‌ చేసింది. దీంతో అభిమానులు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

samantha latest red color dress photos trending in social media samantha latest red color dress photos trending in social media samantha latest red color dress photos trending in social media samantha latest red color dress photos trending in social media

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now