Payal Rajput : పాయ‌ల్ ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు పెట్టి.. ఫొటోల‌కు ఫోజులు ఇచ్చిన ప్రియుడు..

November 20, 2021 10:54 AM

Payal Rajput : పాయల్ రాజ్ పూత్.. ఈ అమ్మ‌డి పేరుకు పరిచయం అక్కర్లేదు. తెరపై అందాలను ఆరబోయడమే కాదు.. నటనలోనూ తన మార్క్‌ను చూపిస్తుంటుంది. లవ్ ఫెయిల్యూర్ స్టోరీతో వచ్చిన ‘RX 100′ సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి పలు సినిమాల్లోనూ నటించింది. అన్నింట్లోనూ గ్లామర్‌తోపాటు యాక్టింగ్‌తో కూడా మెప్పించి వరుస ఆఫర్లు అందుకుంది.

Payal Rajput  photo with her boy friend goes viral in social media

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పాయ‌ల్ రాజ్‌ పూత్ అందాల‌ను ఆర‌బోయ‌డ‌మే కాకుండా ప్రియుడితో క‌లిసి దిగిన ఫొటోలను అప్పుడ‌ప్పుడూ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పాయల్‌తో ఆమె ప్రియుడు సౌరభ్ చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. ఏకంగా పాయల్ ప్రైవేట్ పార్ట్ ఎద భాగంలోకి చేతిని దూర్చేశాడు. ఆమె మాత్రం క‌న్నింగ్ లుక్స్‌తో కేక పెట్టిస్తోంది. ఇక ఈ ఇద్ద‌రి ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

పాయల్, సౌరభ్ డింగ్రా ఎంత సన్నిహితంగా ఉంటారో వారిని ఫాలో అయ్యేవారికి తెలుస్తుంది. ఒకే రూంలో ఉంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. పాయల్ ఏ షూటింగ్‌కు వెళ్లినా, ఏ లొకేషన్‌కు వెళ్లినా అమెతోపాటు సౌరభ్ ఉంటాడు. ముంబై, హైదరాబాద్ అంటూ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటారు. ఆహా 2.0 లాంచింగ్ ఈవెంట్‌లోనూ ఇద్ద‌రు ర‌చ్చ చేశారు. వారికి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment