Ashu Reddy : వామ్మో.. అషూ రెడ్డి.. ఏమాత్రం త‌గ్గ‌ట్లేదుగా.. మ‌తులు పోగొడుతోంది..!

November 10, 2021 8:00 PM

Ashu Reddy : అషూ రెడ్డి ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది. బిగ్‌బాస్‌లో పాల్గొని ఫేమ్ వ‌చ్చాక‌.. ఈమెకు సోష‌ల్ మీడియాలోనూ ఫాలోవ‌ర్లు పెరిగిపోయారు. దీంతో ఆమె అస్స‌లు ఏమాత్రం తగ్గ‌డం లేదు. ఇటీవ‌ల ఆర్‌జీవీతో క‌లిసి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ర‌చ్చ చేసింది. ఇక తాజాగా ఈమె చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Ashu Reddy latest green color dress photos viral in social media

అషూ రెడ్డి ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోషూట్స్‌ను చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో పెడుతూ కుర్ర‌కారు మ‌తుల‌ను పోగొడుతోంది. డ‌బ్ స్మాష్ వీడియోలు చ‌య‌డంతోపాటు జూనియ‌ర్ స‌మంత‌గా కూడా ఈమె ఎంతో క్రేజ్ పొందింది.

ఇక ప్ర‌స్తుతం ఈమె కామెడీ స్టార్స్ అనే కార్య‌క్ర‌మంతోపాటు హ్యాపీ డేస్ అనే ఇంకో షోలోనూ పాల్గొంటోంది. ఈమె పెడుతున్న ఫొటోల‌ను చూసి చాలా మంది ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే అషూ రెడ్డియే కాదు.. ఇలాంటి స్టార్స్ ఎవ‌రైనా స‌రే ప‌బ్లిసిటీతోపాటు సినిమాల్లో అవ‌కాశాల కోస‌మే ఇలాంటి ఫొటోషూట్స్‌ను చేస్తుంటార‌నే విష‌యం తెలిసిందే. మ‌రి ఈమెకు అదృష్టం ఎప్పుడు క‌ల‌సి వ‌స్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now