Esther Anil : దృశ్యం సినిమాలో వెంక‌టేష్ చిన్న కూతురు.. పెద్ద‌య్యాక పోజులతో పిచ్చెక్కిస్తోంది..!

November 7, 2021 9:34 AM

Esther Anil : చిన్న‌త‌నంలో కొంద‌రిని చూసి.. చాలా ఏళ్ల‌కు మ‌ళ్లీ వారు పెద్ద‌గ‌య్యాక చూస్తే నిజంగానే మ‌న‌కు ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఎంతగా ఎదిగిపోయారో.. అంటూ ఆశ్చ‌ర్య‌పోతుంటాం. ఇక కొంద‌రు బాల‌న‌టులుగా మ‌న‌కు మూవీల్లో క‌నిపించి త‌రువాత కొన్నేళ్ల‌కు పెద్ద‌య్యాక క‌నిపిస్తుంటారు. దీంతో వారిని చూసినా షాక్ అవుతుంటాం. అలాగే దృశ్యం సినిమాలో వెంక‌టేష్ చిన్న కూతురుగా న‌టించిన ఆ పాప‌ను ఇప్పుడు చూస్తే ఎవ‌రైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె అంత‌గా ఎదిగిపోయింది.

Esther Anil latest photos trending in social media

దృశ్యం సినిమాలో వెంక‌టేష్ చిన్న కుమార్తెగా న‌టించిన ఆ అమ్మాయి పేరు తెలుసా ? ఆమె పేరు ఎస్తేర్ అనిల్‌. దృశ్యం సినిమాలో న‌టించిన‌ప్పుడు ఈమెకు 12 ఏళ్లు. కానీ ఆ మూవీ రిలీజ్ అయి 7 ఏళ్లు దాటింది. దీంతో ఎస్తేర్ కూడా చాలా మారిపోయింది.

ప్ర‌స్తుతం ఎస్తేర్‌ను చూసిన వారంద‌రూ షాక్‌కు గుర‌వుతున్నారు. ఈమె ఇంత‌లా ఎదిగిపోయిందా ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈమె చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now