India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home క్రీడ‌లు

T20 World Cup 2021 : వెస్టిండీస్‌పై ఘ‌న విజ‌యం సాధించిన ఆస్ట్రేలియా..!

IDL Desk by IDL Desk
Saturday, 6 November 2021, 7:29 PM
in క్రీడ‌లు, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

T20 World Cup 2021 : అబుధాబి వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 38వ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా గెలుపొందింది. వెస్టిండీస్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా సుల‌భంగానే ఛేదించింది. ఈ క్ర‌మంలో విండీస్‌పై ఆసీస్ 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

T20 World Cup 2021 australia won by 8 wickets against west indies in 38th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో విండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 157 ప‌రుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌ల‌లో కీర‌న్ పొల్లాడ‌ర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 44 ప‌రుగులు చేయ‌గా, ఎవిన్ లెవిస్ 26 బంతుల్లో 5 ఫోర్ల‌తో 29 ప‌రుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో జోష్ హేజ‌ల్‌వుడ్ 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మిచెల్ స్టార్క్‌, ప్యాట్ క‌మ్మిన్స్‌, ఆడ‌మ్ జంపాలు త‌లా 1 వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 16.2 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 161 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల‌లో ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 89 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 53 ప‌రుగులు చేశాడు. విండీస్ బౌల‌ర్ల‌లో అకియ‌ల్ హోసిన్‌, క్రిస్ గేల్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

Tags: australiacrickett20 cricketT20 World Cupt20 world cup 2021west indiesఆస్ట్రేలియాటీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021వెస్టిండీస్‌
Previous Post

Pragathi : హోమ్ టూర్ అంటూ.. తన అందాలతో రచ్చ చేస్తున్న ప్రగతి.. వైరల్ వీడియో!

Next Post

DHEE : చిరు స్టెప్పులతో అదరగొట్టిన ఆది.. ముద్దులతో మళ్లీ రెచ్చిపోయిన పూర్ణ!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.