Anasuya : వామ్మో అన‌సూయ ఎలా ఉందో చూడండి.. త‌ట్టుకోలేరు..!

October 29, 2021 11:42 PM

Anasuya : బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న యాంక‌ర్ల‌లో అన‌సూయ స్టైలే వేరు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన‌ప్ప‌టికీ ఆమె ఎప్పుడూ యువ‌తిలాగే ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె ప్ర‌తి ప్రోగ్రామ్ చేసిన‌ప్పుడ‌ల్లా కొత్త ర‌కానికి చెందిన దుస్తుల‌ను ధ‌రిస్తూ ఫ్యాష‌న్ గ‌ర్ల్ గా ఉంటోంది.

Anasuya new red and white color dress photos

అన‌సూయ ఇటీవ‌లే మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ఈసీ మెంబ‌ర్‌గా పోటీ చేసి ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్నిక‌లు జ‌రిగిన తీరు ప‌ట్ల‌, ఫ‌లితాల ప‌ట్ల ఆమె అసంతృప్తిగానే ఉంది. తన అస‌హ‌నాన్ని మీడియా ముఖంగానే ఆమె వెల్ల‌డించింది.

కానీ మా ఎన్నిక‌లను ప‌క్క‌న పెడితే గ్లామ‌ర్‌గా క‌నిపించ‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకుంటూ వ‌స్తోంది. తాజాగా ఆమె చేసిన ఓ ఫొటోషూట్ తాలూకు ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవి కుర్ర‌కారును ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి. వాటిని చూస్తే త‌ట్టుకోలేని విధంగా ఉన్నాయి. ఆమె షేర్ చేసిన ఫొటోల‌కు పెద్ద ఎత్తున లైక్స్ రావ‌డ‌మే కాదు.. అవి వైర‌ల్‌గా కూడా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now