Shriya Saran : స్టేజ్‌పైన కూడా అంతేనా.. లిప్ లాక్ విష‌యంలో భ‌ర్త‌ని రెచ్చగొడుతున్న శ్రియ‌..!

October 24, 2021 9:35 AM

Shriya Saran : ఈ మ‌ధ్య కాలంలో శ్రియ దంప‌తులు చేస్తున్న ర‌చ్చ ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏమాత్రం అవకాశం దొరికినా లిప్ లాక్ లు, కౌగిలింతలతో హీటెక్కిస్తోంది. విహార యాత్ర‌లు, పార్టీలు ఇలా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వీరిద్ద‌రూ చేసే ర‌చ్చ అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. చుట్టూ వందల మంది ఉన్నా కూడా వీరు స‌ర‌సాలు ఆడేందుకు ఏమాత్రం వెనుకాడ‌డం లేదు. మ‌ళ్లీ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

Shriya Saran kisses her husband on stage

తాజాగా శ్రియ ఆమె భ‌ర్త ఆండ్రూ ఓ అవార్డ్ వేడుక‌కి హాజ‌రు కాగా.. వారిద్ద‌రూ ఇంగ్లీష్ ముద్దులతో అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి ఆ సందర్భంలో ఆండ్రూ చాలా సాధారణంగా శ్రియ బుగ్గపై ఒక పెక్ ఇచ్చాడు. కానీ శ్రియ మాత్రం అతడి పెదవిని అందుకుని ఘాఢ చుంబ‌నం చేసింది. ఇది చూసిన వారంద‌రూ నోరెళ్ల‌బెట్టారు.

ఆండ్రూ ఎంత డీసెంట్ గా ఉన్నాడో శ్రియ అంత చిలిపిగా రెచ్చిపోవడం చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. పబ్లిక్ ప్లేస్ అయినా, ప్రైవేట్ ప్లేస్ అయినా సరే ఈ ఇద్దరూ ఒకేలా ఉంటారు. గ‌త కొద్ది రోజులుగా శ్రియ త‌మ రొమాన్స్ కి సంబంధించిన ప‌లు వీడియోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది శ్రియ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌గా.. రీసెంట్‌గా ఆ విష‌యాన్ని రివీల్ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment