India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Salaar : షాకింగ్‌.. స‌లార్ యాక్ష‌న్ వీడియో లీక్..

Sunny by Sunny
Wednesday, 20 October 2021, 7:00 AM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Salaar : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల‌లో స‌లార్ ఒక‌టి. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ క్యాస్టింగ్, అత్యన్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Salaar action video leaked shock to the team

గ‌త కొద్ది రోజులుగా ప్ర‌భాస్ ఈ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉండ‌గా, తాజాగా చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ ఎపిసోడ్ ఒక‌టి లీకైంది. ఈ వీడియోలో ప్రభాస్‌తో చేతిలో గన్‌, చూట్టు సంచులను చూస్తుంటే ఇది హోరాహోరిగా సాగే ఫైట్‌ సీన్‌ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. గ‌తంలోనూ స‌లార్ చిత్రానికి సంబంధించి ప‌లు ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే.

మ‌రి కొద్ది రోజుల‌లో ప్ర‌భాస్ బ‌ర్త్ డే రానుండ‌గా, ఆ సినిమాకు సంబంధించి స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. కానీ ఈ లోపే చిత్రం నుండి ఇలా వీడియో లీక్‌ కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక ఈ మూవీతోపాటు.. ప్రభాస్.. ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్సన్ మూవీ చేస్తున్నాడు. సందీప్‌తో క‌లిసి స్పిరిట్ అనే చిత్రం చేయ‌నున్నారు.

Here is the leaked bit for out fans 💥#PrabhasBirthdayCDP #Prabhas #Salaar
Kutha ramp antey edhey nemo 💥💥 pic.twitter.com/AIJ0YzD0o5

— Lokesh Pasupuleti (@LokeshRebell) October 19, 2021

Tags: prabhassalaarప్రభాస్స‌లార్
Previous Post

Ali Reza : తండ్రైన అలీ రెజా.. ఏంజెల్‌కు తండ్రినంటూ ఎమోష‌న‌ల్‌..

Next Post

Mogali Rekulu : నా భ‌ర్త‌కు అమ్మాయిల పిచ్చి బాగా ఉంది.. బాగోతం బ‌య‌ట‌పెట్టిన మొగ‌లి రేకులు న‌టుడి భార్య‌

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
ఆరోగ్యం

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

by Sravya sree
Sunday, 30 July 2023, 8:47 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.