Samantha : స‌మంత‌కు సైడ్ యవ్వారాలు అనేవి కచ్చితంగా ఉండే ఉంటాయి..

October 16, 2021 5:00 PM

Samantha : అక్టోబ‌ర్ 2న స‌మంత‌ – నాగ చైత‌న్య త‌మ బంధానికి పుల్‌స్టాప్‌ పెడుతున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. చైతూతో స‌మంత విడిపోవ‌డానికి ప‌లు కార‌ణాలు చెప్పుకొచ్చారు. అందులో ముఖ్య‌మైన అంశం సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఎఫైర్. అత‌నితో స‌మంత‌కు ఎఫైర్ ఉంద‌ని.. అందుకే నాగచైతన్య, సమంత విడిపోయారని రూమర్ వినిపించింది. ఈ క్రమంలో సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌ పై నెటిజన్లు మండిపడుతున్నారు.

Samantha has other things definitely says sri reddy

ఎనిమిది నెలల క్రితం.. ప్రీతమ్‌ జుకల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా అతడి పైన కాళ్లు పెట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. అందుకే నెటిజ‌న్స్‌లో అనుమానాలు బాగా బ‌ల‌ప‌డ్డాయి. అయితే ఈ వార్త‌ల‌ని శ్రీ రెడ్డి ఖండించింది. సమంతకి, ఆమె పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ కి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. నాకు తెలిసీ సమంత – నాగ చైతన్యలు విడిపోవడానికి ప్రధాన కారణం ఇది అయితే కాదు. నాగ చైతన్య ఇచ్చిన ఫ్రీడమ్‌ని సామ్ మిస్ యూజ్ చేసుకుంది.

కరీనాకపూర్, ఐశ్వర్యా రాయ్, శిల్పాశెట్టి లాంటి వాళ్లే.. వివాహ బంధానికి రెస్పెక్ట్ ఇచ్చి సినిమాలు చేయడం మానేశారు. స‌మంత‌కు సైడ్ యవ్వారాలు అనేవి కచ్చితంగా ఉండే ఉంటాయి. డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్‌తో సమంతకు సంబంధం ఉందనేది మాత్రం నేను నమ్మను. అది నిజంగా కాదు.. ఎందుకంటే.. అతను చూడ్డానికి గే మాదిరిగా ఉంటాడు. ప్రీతమ్ జుకల్కర్‌ గే అని.. అందుకే సమంతతో చనువుగా ఉండేవాడు.. అని శ్రీ రెడ్డి సంచ‌లన కామెంట్స్ చేసింది. కాగా.. ప్రీత‌మ్.. స‌మంత‌ని అక్కా అని పిలుస్తా.. అని ప‌లుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment