Bigg Boss 5 : ఈ వారం ఎలిమినేష‌న్ రేస్‌లో ఉంది వీరే..!

October 14, 2021 9:19 AM

బిగ్ బాస్ 5 ఎంతో ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. రోజు గ‌డుస్తున్న కొద్దీ షో మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మారింది. అయితే తాజాగా 10 కంటెస్టెంట్లు ఈ వారం నామినేట్ అయ్యారు. ఇలా ఒకేసారి ఏకంగా 10 మంది ఎలిమినేష‌న్ కోసం నామినేట్ అవ‌డం ఇదే మొద‌టి సారి.

Bigg Boss 5 these two are in elimination this week

ఇక ఈ వారం విశ్వ‌, శ్వేతా వ‌ర్మ‌ల‌కు త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. దీంతో ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అవుతార‌ని తెలుస్తోంది.

అయితే ఎక్కువగా శ్వేతా వ‌ర్మ ఎలిమినేట్ అయ్యే అవ‌కాశాలే ఉన్నాయి. ఎందుకంటే.. ఆమె షోలో మ‌సాలా చేయ‌డం లేద‌ని, హౌస్‌లో ఉన్న కుర్రాళ్ల‌తో ల‌వ్ యాంగిల్ న‌డిపించ‌డం లేద‌ని.. భావిస్తున్నార‌ట‌. అందుక‌ని ఆమెను ఈ వారం ఎలిమినేట్ చేస్తార‌ని తెలుస్తోంది.

ఇక గ‌త వారం హ‌మీదాను ఎలిమినేట్ చేయ‌గా.. ఈ వారం ఎలిమినేష‌న్ల‌పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది. మ‌రి ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో చూడాలి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment