Bigg Boss 5 : క్రేజీగా మార‌నున్న ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌.. పోటీ వారి మ‌ధ్యే..?

October 12, 2021 8:54 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ 5 ఎంతో ఆస‌క్తిక‌రంగా సాగుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సీజ‌న్ తాజాగా 6వ వారంలోకి ఎంట‌ర్ అయింది. ఇక షో మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌నుంది. ఇక 14 మందిలో 10 మంది ఈ వారం నామినేట్ అయ్యారు. దీంతో వ‌చ్చే వారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ క్రేజీగా ఉంటుంద‌ని భావిస్తున్నారు.

Bigg Boss 5 elimination process will be crazy this week

బాగా వీక్ గా ఉన్న క్యాండిడేట్స్ అయిన అన్నీ, కాజ‌ల్ ఎలిమినేష‌న్స్ నుంచి త‌ప్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు. అలాగే పాపుల‌ర్ కంటెస్టెంట్ అయిన ష‌ణ్ముఖ్ కూడా నామినేష‌న్స్ నుంచి ఫ్రీ అయ్యాడు.

సెలెబ్స్ అయిన సిరి, స‌న్నీ, మాన‌స్‌, శ్రీ‌రామ‌చంద్ర‌, శ్వేతా వ‌ర్మ‌, లోబో, జెస్సి, ప్రియాంక సింగ్‌, విశ్వ‌, ర‌వి లు ఈ వారం నామినేట్ అయ్యారు.

తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఎలిమినేష‌న్ ఫైట్ విశ్వ‌, శ్వేతా వ‌ర్మ మ‌ధ్యే ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment