Vastu Shastra : ధ‌నాన్ని ఆక‌ర్షించాలంటే.. ఇంట్లో ఈ రెండు ర‌కాల మొక్క‌ల‌ను పెంచుకోండి..!

October 11, 2021 9:44 PM

Vastu Shastra : ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక విష‌యంలో స‌మ‌స్య‌లు క‌చ్చితంగా ఉంటాయి. అయితే అంద‌రికీ కామ‌న్‌గా ఉండేది.. డ‌బ్బు స‌మ‌స్య‌. కొంద‌రు డ‌బ్బు సంపాదిస్తుంటారు, కానీ వృథాగా ఖ‌ర్చు అవుతుంటుంది. ఇక కొంద‌రు ధనాన్ని సంపాదించ‌లేక‌పోతారు. అయితే అలాంటి వారు ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం కింద తెలిపిన రెండు మొక్క‌ల‌ను ఇంట్లో పెట్టుకుంటే.. దాంతో ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి.

Vastu Shastra put these two plants in your home to attract money

ఇంట్లో కాయిన్ ప్లాంట్‌తోపాటు మ‌నీ ప్లాంట్‌ను కూడా పెంచుకోవాలి. ఈ రెండు మొక్క‌లు మ‌న‌కు ఉండే ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తాయి. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీని బ‌య‌ట‌కు పంపిస్తాయి. పాజిటివ్ ఎన‌ర్జీని పెంచుతాయి. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. డ‌బ్బు చేతిలో నిలుస్తుంది. ఆర్థికంగా ఎలాంటి స‌మ‌స్య‌లూ ఉండ‌వు.

Vastu Shastra put these two plants in your home to attract money

Vastu Shastra put these two plants in your home to attract money

ఇక ఈ రెండు మొక్క‌ల వ‌ల్ల ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్ర‌శాంతంగా ఉంటారు. ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌వు. ఆరోగ్యం బాగుప‌డుతుంది. ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద పెట్టుకోవ‌చ్చు. లేదా ఇంట్లో ఈశాన్యం దిశ‌లో పెట్టుకోవాలి. బిజినెస్ చేసేవారు లేదా షాపులు ఉన్న‌వారు ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఈ మొక్క‌ల‌ను ఉంచాలి. దీంతో వ్యాపారంలో వృద్ది చెందుతారు. అయితే ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇంట్లో బెడ్‌రూమ్‌లో ఈ మొక్క‌ల‌ను ఉంచ‌రాదు. పైన చెప్పిన చోట్ల‌లోనే ఈ మొక్క‌ల‌ను ఉంచి పెంచాలి. దీంతో అన్ని స‌మ‌స్య‌లూ పోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now