Samantha Naga Chaithanya : స‌మంత‌, నాగ‌చైత‌న్య‌.. విడిపోవ‌వ‌డం వ‌ల్ల‌.. ఇద్ద‌రికీ ఏమైనా లాభం ఉందా ? ఇత‌రులు లాభ ప‌డ్డారా ?

October 9, 2021 4:03 PM

Samantha Naga Chaithanya : స‌మంత‌.. నాగ‌చైత‌న్య‌.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ ఇద్ద‌రి గురించే చ‌ర్చ న‌డుస్తోంది. 10 సంవ‌త్సరాల పాటు ప్రేమించుకుని.. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకుని స‌రిగ్గా నాలుగేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఎవ‌రికి క‌న్ను కుట్టిందో ఏమో గానీ ఈ బ్యూటిఫుల్ క‌పుల్‌ను విడిపోయారు. అయితే వీరిద్ద‌రూ విడిపోయాక అందుకు కార‌ణాలు అనేకం ఉన్నాయి.. అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

Samantha Naga Chaithanya separation is it beneficial to anybody or them

అయితే స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోతే.. ఇద్ద‌రిలో ఎవ‌రికి లాభం ? వీరు విడిపోవ‌డం వ‌ల్ల ఇంకా ఎవ‌రికైనా లాభం క‌లుగుతుందా ? అంటే.. అందుకు రెండు అంశాల‌ను ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్ప‌వచ్చు.

అంద‌రూ చెబుతున్న‌ట్లుగా.. లేదా రూమ‌ర్స్ వ‌స్తున్న‌ట్లుగా.. అవే నిజ‌మ‌ని కాసేపు న‌మ్మితే.. ఇత‌రుల వ‌ల్లే స‌మంత‌, నాగ‌చైత‌న్య ఒక‌రిపై ఒక‌రు మ‌న‌స్ప‌ర్థ‌లు పెంచుకుని విడిపోతే అప్పుడు ఆ ఇత‌రులు లాభ ప‌డ‌తారు. ఆ ఇత‌రులు వారితో ల‌వ్‌లో ఉన్న‌ది నిజ‌మే అయితే.. ఆ పుకార్లు వాస్త‌వం అయితే.. స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోవ‌డం వ‌ల్ల ఆ ఇత‌రుల‌కు లాభం క‌లిగిన‌ట్లే. దీంతో వారు త‌మ ప‌ని తాము కానిచ్చేయ‌వ‌చ్చు. వారు ఏ ఉద్దేశంతో అయితే ఆ బ్యూటిఫుల్ క‌పుల్ విడిపోవాల‌ని అనుకున్నారో.. అదేవిధంగా జ‌రిగింది.

స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల జీవితాల్లో ఆ ఇత‌రులు ఉండి ఉంటే వారికి ఇప్పుడు లాభం జ‌రిగిందనే చెప్పాలి. ఇక వ్య‌క్తిగ‌తంగా ఒక్కొక్క‌రినీ తీసుకుంటే స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల‌కు విడాకులు తీసుకోవ‌డం వ‌ల్ల న‌ష్టం క‌లిగింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే.. అంతగా ప్రేమించుకుని.. అట్ట‌హాసంగా పెళ్లి చేసుకుని.. ఇన్నేళ్ల‌పాటు ఇంత అన్యోన్యంగా ఉన్నారు క‌నుక‌.. వారు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు విడిపోయారు క‌నుక ఆ పేరు పోయిన‌ట్లే. అందువ‌ల్ల ఈ విష‌యంలో ఆ క‌పుల్‌కు న‌ష్టం జ‌రిగిన‌ట్లేన‌ని అర్థం చేసుకోవాలి.

ఇక ముందు ముందు వారు తీసుకునే నిర్ణ‌యాలు, చేసే ప‌నుల‌ను బ‌ట్టి వారికి క‌లిగే న‌ష్టాలు, లాభాలు ఉంటాయి. మ‌రి వారు త‌మ జీవితాల‌ను ఎలా మ‌లుచుకుంటారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now