సాధారణంగా మన ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగితే బావామరదళ్ళ మధ్య ఆట పట్టింపులు ఉండడం సర్వసాధారణం. ఇక పెళ్లి వేడుకలు అయితే మరదలు బావను ఎన్నో విషయాలలో ఆటపట్టిస్తూ ఉంటారు. ఈ విధంగా కొత్త వరుడికి ముప్పతిప్పలు పెడుతూ మరదళ్లు ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. కానీ ఈ వీడియోలో మాత్రం వధువు చెల్లెలు తన బావను ఆటపట్టించిన విధానం చూసి అక్కడున్న వారందరు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
అసలు విషయానికి వస్తే పెళ్లి తర్వాత తన అక్క బావ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న చెల్లెలు ఉన్నఫలంగా గట్టిగా కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించింది. ఒక్కసారిగా తన మరదలు చేసిన పనికి వరుడు సిగ్గుపడగాన్అక్కడున్న వారందరూ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ విధంగా పెళ్లి వేదికపై తన చెల్లి చేసిన పనికి వధువు ఎలా స్పందించింది అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.
ఈ విధంగా పెళ్లి లో తన బావ పై ముద్దుల వర్షం కురిపించడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…