వైర‌ల్

Viral Video : త‌ల్లి స‌మాధి ద‌గ్గ‌ర కూర్చుని.. రా అమ్మా.. అని విల‌పిస్తున్న బాలుడు.. క‌న్నీరు పెట్టిస్తున్న వీడియో..!

Viral Video : బిడ్డ‌లు ఎంత క్రూరులైనా స‌రే త‌ల్లి త‌న ప్రేమ‌ను చూపిస్తుంది. అందుక‌నే త‌ల్లి ప్రేమ‌కు వెల‌క‌ట్ట‌లేరు అంటారు. త‌న బిడ్డ‌ల‌కు చిన్న గాయం అయినా త‌ల్లి త‌ట్టుకోలేదు. ఆ నొప్పిని త‌న నొప్పిగా భావించి విల‌విలాడిపోతుంది. త‌న బిడ్డ‌కు గాయం న‌యం అయ్యే వ‌ర‌కు స‌ప‌ర్య‌లు చేస్తుంది. ద‌గ్గు వ‌చ్చినా, జ్వ‌రం బాధిస్తున్నా.. దుఃఖం వ‌స్తున్నా.. బిడ్డ‌ల‌ను త‌ల్లి ఓదార్చి అక్కున చేర్చుకుంటుంది. భ‌గవంతుడు అన్ని చోట్లా ఉంటాడు. కానీ తల్లి ప్రేమ‌ను ఇవ్వ‌లేడు క‌దా. క‌నుక‌నే ఆయ‌న అమ్మ‌ను సృష్టించి మ‌న‌కు ఇచ్చాడ‌ని చెబుతారు.

ప్ర‌పంచంలో అత్యంత న‌మ్మ‌కం అయిన వ్య‌క్తి ఎవ‌రు.. అని అడిగితే మ‌న నోటికి ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే వారు.. అమ్మ‌నే. అమ్మ‌ను మించిన దైవం లేద‌ని కూడా చెబుతారు. న‌వ‌మాసాలు మోసి క‌ని పెంచే త‌ల్లి.. త‌న పిల్లలు స‌న్మార్గంలో న‌డ‌వాల‌ని, విద్యాబుద్ధులు నేర్చుకుని త‌మ‌కు, త‌మ ఊరికి, త‌మ దేశానికి పేరు తేవాల‌ని కోరుకుంటుంది. త‌ల్లులు దైవంతో స‌మానం అని పూర్వ మునులు కూడా చెప్పారు. మాతృమూర్తికి వంద‌నం చేయ‌డం అంటే దైవానికి వంద‌నం చేసిన‌ట్లే అని అంటుంటారు.

Viral Video

అయితే అలాంటి ఎంతో గొప్ప వ్య‌క్తి అయిన త‌ల్లిని కోల్పోయిన ఆ బాలుడి బాధ వ‌ర్ణనాతీతం అనే చెప్ప‌వ‌చ్చు. ఓ బాలుడు త‌న త‌ల్లి స‌మాధి ద‌గ్గ‌ర కూర్చుని త‌న త‌ల్లిని ర‌మ్మ‌ని అమ్మా.. అమ్మా.. అని పిలుస్తున్న వీడియో ఒక‌టి ఇన్‌స్టాగ్రామ్‌లో వైర‌ల్‌గా మారింది. ఆ బాలుడి వేద‌న చూస్తుంటే అంద‌రికీ క‌న్నీరు వ‌స్తోంది. అంత‌టి హృద‌య విదార‌కంగా ఆ వీడియో ఉంది. దాన్ని చూసిన నెటిజ‌న్లు సైతం ఎంతో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మంది చూశారు. అంద‌రూ ఆ బాలుడి ప‌ట్ల సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM