జ్యోతిష్యం & వాస్తు

Vastu Tips : వాస్తు ప్ర‌కారం ఎట్టి పరిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి.. లేదంటే మీ చేతిలో డ‌బ్బు నిల‌వ‌దు..

Vastu Tips : వాస్తు శాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తుంది. మ‌న పూర్వీకులు ఎంతో కాలం నుంచి వాస్తు నియ‌మాల‌ను పాటిస్తూ వ‌స్తున్నారు. వాస్తును పాటిస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా హాయిగా జీవించ‌వ‌చ్చు. అయితే చాలా మంది ఇంటిని వాస్తు ప్ర‌కారం నిర్మించుకున్నా.. వారు రోజూ చేసే ప‌లు ప‌నుల కార‌ణంగా కూడా వాస్తు దోషాలు ఏర్ప‌డుతుంటాయి. దీంతో ఇంట్లోని వారికి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా కుటుంబ య‌జ‌మాని ఆర్థిక‌, ఆరోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌తారు. క‌నుక వాస్తు దోషాల‌కు కార‌ణం అయ్యే ప‌నులను చేయ‌కూడదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాయంత్రం స‌మ‌యంలో దేవ‌త‌లు తిరుగుతుంటార‌ట‌. క‌నుక ఆ స‌మ‌యంలో మ‌నం ఇంటిని ఊడ్చ‌డం, తుడ‌వ‌డం వంటి ప‌నులు చేయ‌కూడద‌ట‌. లేదంటే ల‌క్ష్మీదేవికి ఆగ్ర‌హం వ‌చ్చి మ‌న సంప‌ద‌ను పోయేలా చేస్తుంద‌ట‌. క‌నుక ఈ త‌ప్పు చేయ‌కండి. అలాగే ఇంటిని, ఇంటి ప‌రిస‌రాల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కొంద‌రు ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నా.. వారి ఇంటి ప‌రిస‌రాలు శుభ్రంగా ఉండ‌వు. క‌నుక ఈ విష‌యంలో జాగ్ర‌త్త పాటించాలి. ఇల్లు లేదా ఇంటి ప‌రిస‌రాలు గ‌న‌క శుభ్రంగా లేక‌పోతే ల‌క్ష్మీదేవికి ఆగ్ర‌హం వ‌స్తుంది. అలాంటి చోట్ల ఆమె ఉండ‌దు. దీంతో మ‌న‌కు డ‌బ్బు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఈ త‌ప్పును కూడా చేయ‌కండి.

Vastu Tips

ఇక కొంద‌రు రోజూ చాలా ఆల‌స్యంగా నిద్ర లేస్తుంటారు. ఇలా లేస్తే ద‌రిద్రం చుట్టుకుంటుంద‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది. సూర్యుడు ఉద‌యించ‌డానికి ముందే నిద్ర లేస్తే మంచిది. దీంతో ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హిస్తుంది. మ‌న‌పై వ‌రాల జ‌ల్లు కురిపిస్తుంది. అప్పుడు మ‌న‌కు అదృష్టానికి, సంప‌ద‌కు లోటు ఉండ‌దు. ఐశ్వ‌ర్య‌వంతులు అవుతారు. అలాగే ఉప్పును సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి స్వ‌రూపంగా చెబుతారు. క‌నుక ఎవరికీ ఉప్పును చేతికి ఇవ్వ‌కూడ‌దు. సాయంత్రం అయిన త‌రువాత ఇత‌రుల‌కు ఉప్పును అస‌లు ఇవ్వ‌కూడ‌దు. క‌నుక ఈ పొర‌పాటును కూడా చేయ‌కూడ‌దు. లేదంటే మీ ఇంట్లో ల‌క్ష్మీదేవి నిల‌వ‌దు. అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి. క‌నుక ఈ నియ‌మాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM