ఆర్థిక సమస్యలు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. అయితే అందుకు ఇంట్లో ఉండే వాస్తు దోషాలతోపాటు నెగెటివ్ ప్రభావం కారణమవుతుంటుంది. కానీ ఇంట్లో తాబేలు బొమ్మలను పెట్టుకోవడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంట్లో క్రిస్టల్ లేదా లోహపు తాబేలు బొమ్మను పెట్టుకుంటే మంచిది. దీని వల్ల ఇంట్లో ఉన్నవారికి దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. విజయాల బాటలో నడుస్తారు. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఒక పెద్ద పాత్రను తీసుకుని అందులో నిండుగా నీరు పోయాలి. దాన్ని ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టాలి. అనంతరం ఆ పాత్రలో క్రిస్టల్ లేదా లోహపు తాబేలు బొమ్మను ఉంచాలి. ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు పోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉండవు. ఇల్లు లేదా ఆఫీస్‌లో ఇలా తాబేలు బొమ్మలను పెట్టుకోవచ్చు. దీంతో వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇంట్లో సమస్యలు ఉండవు. సంపద సిద్ధిస్తుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…