Items : చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన చక్కటి ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ వంటివి తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఎప్పుడూ కూడా ఇంట్లో ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. వీటిని ఖాళీగా ఉంచితే సమస్యలు తప్పవని గుర్తు పెట్టుకోండి.
ఎప్పుడూ కూడా డబ్బులు దాచుకునే పర్సు, వాలెట్ వంటి వాటిని ఖాళీగా ఉంచకూడదు. చాలామంది రూపాయి కూడా లేకుండా ఊడ్చేస్తూ ఉంటారు. అలాంటి తప్పు చేయకూడదు. ఎంతో కొంత డబ్బులు ఉండేట్టు చూసుకోవాలి. లేదంటే ఎర్రటి వస్త్రంలో గోమతి చక్రం, పసుపు కొమ్ము పర్సులో పెట్టుకుంటే ధనలక్ష్మి వస్తుంది. చాలామంది బాత్రూంలో బకెట్లను కూడా ఖాళీగా వదిలేస్తూ ఉంటారు.
అలా ఎప్పుడూ చేయకూడదు. బకెట్లో ఎప్పుడూ వాటర్ ఉండాలి. లేదంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పవు. అదే విధంగా పూజకి వాడే కలశం వంటి వాటిని కూడా ఖాళీగా ఉంచకూడదు. నీళ్లు పోసి ఉంచాలి. లేదంటే గంగాజలం, తులసి ఆకులు వంటి వాటిని వేసి పెట్టాలి తప్ప ఖాళీగా పెట్టకూడదు.
ఎప్పుడూ కూడా ఇంట్లో బియ్యం డబ్బా ఖాళీగా ఉండకూడదు. బియ్యం డబ్బాలో కొంచెం బియ్యం వదిలేయాలి. ఖాళీగా ఉంచితే అన్నపూర్ణా దేవికి కోపం వస్తుంది. చూశారు కదా ఎటువంటి తప్పులు చేయకూడదని. ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఇలా ఈ పొరపాట్లు జరగకుండా చూసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. సమస్యలు వంటివి ఏమీ కూడా రావు. చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలిగి సంతోషంగా ఉండడానికి వీలవుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…