Dogs : చాలా మంది ఇళ్లల్లో కుక్కలని పెంచుకుంటూ ఉంటారు. కుక్కల్ని పెంచుకోవడం మంచిదా కాదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది. అయితే మరి ఇళ్లల్లో కుక్కల్ని పెంచుకోవచ్చా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం చూసేద్దాం. ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం తప్పుకాదు. ఇంట్లో కుక్కల్ని పెంచుకోవచ్చు. కుక్కతో మనకి స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడుతుంది. ఒత్తిడి అంతా కూడా పోతుంది. కాసేపు పెంపుడు జంతువులతో సమయాన్ని గడిపితే ఎంతో బాగుంటుంది. పైగా కుక్కలు ఇంట్లో ఉండడం వలన ఎవరైనా ఇంటికి వచ్చినా మనకి తెలిసిపోతుంది. అయితే కుక్క ఏడిస్తే ఎవరైనా చనిపోతారని అరిష్టమని మంచిది కాదని చాలామంది భావిస్తారు.
వీధుల్లో కుక్కలు ఏడుస్తున్నప్పుడు చాలామంది అందుకే తరిమేస్తారు. కుక్కలకి అతీంద్రియ శక్తులు ఉంటాయని చెడు జరిగే అంశాలు వాటికి ముందుగా తెలుస్తాయని కూడా అంటూ ఉంటారు. ఎవరైనా చనిపోయే ముందు వాటికి తెలిసిపోతుందని కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో నమ్మకం ఉంటుంది. కానీ నిజానికి కుక్కలు చాలా విశ్వాసంతో ఉంటాయి.
పూర్వకాలం నుండి ఇళ్లలో పిల్లులని కుక్కలని, ఆవులని, మేకలని మొదలైన వాటిని పూర్వీకులు పెంచుకుంటూ వచ్చారు. అదే పద్ధతి ఇప్పుడు కూడా కొనసాగుతోంది. కుక్కలు ఇంట్లో ఉండటం వలన ఎలాంటి తప్పు జరగదు. చెడేమి సంభవించదు. కుక్కలు ఉండడం ఇంకా మన మంచికే. ఇంట్లోకి ఎలుకలు మొదలైనవి కుక్కలు ఉంటే రావు.
ఇంట్లోకి భయంకరమైన పాములు వంటివి వచ్చినా కూడా కుక్క తరిమి కొడుతుంది. ఒకవేళ కనుక తరిమికొట్టకపోయినా పాకులాడుతుంటే మనం చూసి అలర్ట్ అవ్వచ్చు. కుక్క వల్ల ఇంకా మనకి భద్రత ఉంటుంది. చక్కగా ప్రశాంతంగా మనం నిద్రపోవచ్చు. మరీ ముఖ్యంగా ఇంట్లో కుక్క ఉండడం వలన నెగటివ్ ఎనర్జీ దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇది నిజంగా ఎంతో మేలు కలుగుతుంది. మంచి వైబ్రేషన్స్ వస్తాయి. చెడు, దుష్టశక్తులు వంటివి పోతాయి పాజిటివిటీ కలుగుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…