Vastu Tips : ప్రతి ఒక్కరూ కూడా అదృష్టం కలిగి సంతోషంగా జీవించాలని కోరుతూ ఉంటారు. అదృష్టం కలగాలంటే కొన్ని పొరపాట్లని అసలు చేయకూడదు. వీటిని కనక పాటించినట్లయితే అదృష్టం మీ వెనుకే వస్తుంది. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండవచ్చు. వాస్తు దోషాలు ఏర్పడడానికి కారణాలు చాలా ఉంటాయి. ఇంటి నిర్మాణానికి వాస్తు ఎంతో ముఖ్యం. వాస్తు ప్రకారం ఇంటిని కట్టుకోకపోతే అనేక బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు. దరిద్రం వస్తుంది.
సుఖసంతోషాలు ఏమీ కూడా ఉండవు. అందుకని కచ్చితంగా ఇంటి నిర్మాణానికి వాస్తు అనేది ఎంతో ముఖ్యం. సరిగ్గా వాస్తు ఉంటేనే కలకాలం లక్ష్మీదేవి మీ వెంట నిలుస్తుంది. వాస్తు దోషం ఉంటే తగిన పరిహారాల కోసం తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఈ పొరపాట్లను చేయకూడదు. ఇంటి ముఖ ద్వారం చాలా ముఖ్యమైనది. సౌందర్యంగా, ఆకర్షణీయంగా ఇంటి ముఖద్వారం ఉండాలి.
ఇంటి ముఖద్వారం కూడా సరైన దిశలో ఉండాలి. ఎప్పుడూ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉండాలి. ఇంటి గడప ముందు చెప్పులు, షూ వంటి వాటిని పెట్టకూడదు. సరైన మార్గంలో మాత్రమే వాటిని పెట్టాలి. ఇంట్లో కూజా, గాజు వస్తువులను పెట్టుకోకూడదు. వాస్తు లోపం ఉంటుంది. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
వంటగది శుభ్రంగా లేకపోతే, నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. సూర్యోదయానికి ముందు ఇంటిని శుభ్రపరచుకోవాలి. తుడుచుకోవాలి. శరీరంపై ఎప్పుడూ సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి. ఇంటి లోపల ఈశాన్య దిశలో పూజ గదిని ఉంచుకోండి. దేవుడు విగ్రహాలని గోడ పక్కన పెట్టకూడదు. సాయంత్రం వేళ మొక్కలు, చెట్లని నరికేయకూడదు. సాయంత్రం వేళ మొక్కలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అప్పుడు వాటిని ముట్టుకోకూడదు. ఇలా కొన్ని నియమాలను పాటిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాస్తు దోషాలు పోతాయి. సంపద సిద్ధిస్తుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…