PhonePe Personal Loan : ఈ రోజుల్లో లోన్ అనేది ప్రతి ఒక్కరికి నీడ్ అయిపోయింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు తప్పక లోన్ తీసుకోవాలని అనుకొని ఉంటారు. కొన్ని సందర్భాలలో కొందరికి లోన్ రావచ్చు, మరి కొందరికి రాకపోవచ్చు. అయితే ఫోన్‌పే వాడుతూ ఉంటే సులభంగానే రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్ లోన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ పొందొచ్చు. మీరు కూడా ఇంట్లో కుర్చిలో కూర్చొని ఫోన్ పే ద్వారా లోన్ పొందవచ్చు.
ఫోన్ పే ద్వారా లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి? పర్సనల్ లోన్ పూర్తి వివరాలు ఏంటివి? వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయగానే పైన మీకు పలు స్లైడ్స్ కనిపిస్తాయి. వీటిల్లో ప్రిఫర్ పర్సనల్ లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 2 నిమిషాల్లో రూ.25 వేల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ పొందొచ్చని ఉంటుంది.లోన్ మొత్తాన్ని ఎంచుకున్నాక ఈఎంఐ ఆప్షన్ కూడా ఇక్కడ ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత లోన్ యొక్క అన్ని నిబంధనలు, కట్టుబడి అంగీకరించవలసి ఉంటుంది.
ఆ తర్వాత మీరు అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించడమే కాకుండా పత్రాలని జత చేయాల్సి ఉంటుంది. మీరు చేయాల్సిందంతా చేస్తే కొద్ది నిమిషాలలో లోన్ మొత్తం మీ ఖాతాకి బదిలీ చేయడం జరుగుతుంది. ఇలా ఇంట్లో కూర్చొని ఐదు నిమిషాలలో లోన్ సులభంగా పొందవచ్చు.ఇప్పటి వరకు మీకు ఫోన్ పే ఆప్షన్ ద్వారా లోన్ తీసుకోవాలనేది తెలియకపోతే ఇప్పుడు ఈ ప్రాసెస్ లో సులభంగా లోన్ పొందండి. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసి, మీరు ఇంటిలో కూర్చొని వ్యక్తిగత ఋణాన్ని తీసుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…