Money Saving : ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు కూడా, ఆర్థిక సమస్యలేమీ రాకూడదని ముందు నుండి కూడా, వివిధ స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా చేయడం వలన, ఆర్థిక ఇబ్బందులు వుండవు. ఈ రోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలేమీ రాకూడదని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (SIP) ని ఎంచుకుంటున్నారు. ఇది కూడా మంచి మార్గాన్ని అందిస్తాయి. ఇలా డబ్బులని పెడితే, మీకు బాగా ప్రాఫిట్ వస్తుంది. భవిష్యత్తు లో ఏ సమస్యా ఉండదు. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూసేద్దాం.
SIPలో కేవలం ₹222 రోజు పెడితే చాలు. ఇలా, కనుక మీరు రోజు కి పొదుపు చేస్తే, నెల కి రూ.6,660 , వార్షిక పెట్టుబడి రూ. 79,920. ఇలా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే, 7,99,200 అవుతుంది. ఇలా, మీరు SIP లో డబ్బులు పెట్టడం వలన ఎంత వస్తుందనేది చూస్తే.. సగటున 12% రాబడిని మీరు ఇందులో పెట్టి పొందవచ్చు.
12% రాబడి పదేళ్ల వ్యవధి లో మొత్తం ₹7,48,178 వడ్డీని ఇస్తుంది. SIP పదవీకాలం పూర్తి అయ్యాక, రూ.15,47,378 మీ చేతికి వస్తుంది. రిస్క్ ఉంటుంది చూసుకోవాలి. అలానే, స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని కూడా మీరు గుర్తించడం అత్యవసరం. దీని వలన ఉపయోగం ఏమిటనేది చూస్తే.. షేర్ల కొనుగోలు కోసం ఒకే సారి ఏకమొత్తం మీరు పెట్టుబడి పెట్టక్కర్లేదు.
మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ ఉంటుంది. ఏ కంపెనీ పని తీరు ఎలా ఉందో మీరు చూసుకోక్కర్లేదు. మన తరపున ఫండ్ మేనేజర్ ఆ బాధ్యతలు ని తీసుకోవడం జరుగుతుంది. పైగా తక్కువ రిస్క్ ఉంటుంది. ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయటం వలన మీకు పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టం లోని సెక్షన్ 80 సి ప్రకారం రూ 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…