Jeevan Umang Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్ ని తీసుకు వస్తూనే వుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకు వచ్చిన స్కీమ్స్ లో జీవన్ ఉమంగ్ పాలసీ కూడా ఒకటి. ఈ స్కీము కి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే… 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళు, రిటైర్డ్ అయ్యాక, ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని, ఈ స్కీము లో చేరుతున్నారు. ఆర్థిక భద్రతను అందించడానికి, ఈ స్కీము ని తీసుకు వచ్చారు. అన్‌లింక్డ్, పార్టిసిటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎన్నో లాభాలను ఇస్తోంది.
పదవీ విరమణ చేసిన వారికి ఆకర్షణీయమైన ఎంపిక కూడా. 100 సంవత్సరాల మెచ్యూరిటీ వయస్సుతో కనీస హామీ మొత్తం రూ. 2,00,000 మరియు 15, 20, 25. 30 సంవత్సరాల తో సహా ప్రీమియం చెల్లింపు నిబంధనల పరిధిని ఇస్తుంది. ప్రీమియం పే చేసే వ్యవధి 30 నుండి 70 సంవత్సరాల వయస్సు లో ముగుస్తుంది. డెత్ బెనిఫిట్, సర్వైవల్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్ ని పొందవచ్చు.
ఎల్‌ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ లో 25 సంవత్సరాల వయస్సులో 30 సంవత్సరాల వ్యవధి కి పెడితే, 28 లక్షల బీమా మొత్తానికి రూ. 6 లక్షల ప్రీమియం ఉంటుంది. నెలకు కేవలం రూ. 1,638, అంటే రోజుకు రూ.54. 55 ఏళ్ల కి ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసాక, మెచ్యూరిటీ వరకు ఏటా రూ. 48,000 మొదలవుతుంది.
మెచ్యూరిటీ తర్వాత, హామీ మొత్తం బోనస్ తో సహా 28 లక్షలు వస్తాయి. ఇలా, ఈ పాలసీ తో మంచిగా లాభాన్ని పొందవచ్చు. మీరు ఈ స్కీము లో, 54 రూ. పెట్టుబడి పెడితే, ప్రతి సంవత్సరం 48000 రూపాయలు ని పొందవచ్చు. పైగా ఈ స్కీము లో డబ్బులు పెట్టడం వలన రిస్క్ కూడా లేదు. మంచిగా లాభాన్ని పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…