జులై 1వ తేదీ కొత్త నెల ప్రారంభం కావడంతో పలు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ విధంగా మారిన కొత్త నిబంధనల వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర భారం ఏర్పడనుంది. ఈ విధంగా జులై 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల పలు అంశాలలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. మరి ఈరోజు నుంచి ఏ నిబంధనలు అమలులో ఉన్నాయి ఏ అంశాలు మారాయో ఇక్కడ తెలుసుకుందాం.
* ఎస్‌బీఐ ఏటీఎం క్యాష్ విత్ డ్రా రూల్స్ ను సవరించింది. నెలకు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలను పొందవచ్చు నాలుగు కంటే ఎక్కువ సార్లు డబ్బు డ్రా చేస్తే ఒక్కో ట్రాన్సాక్షన్ పై రూ. 15 లు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
*స్టేట్ బ్యాంక్ చెక్కు బుక్కు చార్జీలను కూడా సవరించింది. ఒక వార్షిక సంవత్సరంలో కేవలం 10 చెక్కులను మాత్రమే ఉపయోగించాలి. ఆ తర్వాత ఉపయోగించే వాటికి అదనపు చార్జీలు వర్తిస్తాయి.
*జూలై ఒకటో తేదీ కావడంతో గ్యాస్ సిలిండర్ ధరలో కూడా పలు మార్పులు చోటు చేసుకోవచ్చు.
*సిండికేట్ బ్యాంక్ పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు ఈ నెల నుంచి పనిచేయవు కనుక కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు తీసుకోవాల్సి ఉంటుంది.
*మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను యధావిధిగా ఉంచింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…