మొబైల్స్ తయారీదారు షియోమీ కొత్తగా ఎంఐ 67డబ్ల్యూ సోనిక్ చార్జ్ 3.0 పేరిట ఓ నూతన 67 వాట్ల చార్జర్‌ను భారత్‌లో విడుదల చేసింది. 6ఎ పవర్ కలిగిన ఈ చార్జర్‌ను యూఎస్‌బీ టైప్ సి పోర్టు ఉన్న ఫోన్లు కలిగిన యూజర్లు వాడుకోవచ్చు. ఇక ఈ చార్జర్ ద్వారా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఫోన్లను కేవలం 36 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు.
అయితే ఈ చార్జర్‌ను వాడుకోవాలంటే ఫోన్‌కు సపోర్ట్ ఉండాలి. అప్పుడే దీన్ని వాడుకోగలరు. ఔట్ పుట్ పవర్ 15W (5V-3A) / 27W (9V-3A), (20V-1.35A) / 33W (11V-3A) / 67W (20V-3.35A), (11V-6.1A) ఉన్న చార్జర్లు కలిగిన వారు ఈ చార్జర్‌ను వాడుకోవచ్చు. క్వాల్ కామ్ క్విక్ చార్జ్ 3.0 టెక్నాలజీ ఆధారంగా ఈ చార్జర్ పనిచేస్తుంది.
స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర డివైస్‌లను దీంతో చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ చార్జర్ ధర రూ.1,999గా ఉంది. దీన్ని ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఎంఐ హోమ్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. దీనికి 6 నెలల వారంటీ లభిస్తుంది.
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…