మొబైల్స్ తయారీదారు టెక్నో భారత్‌లో కొత్తగా టెక్నో స్పార్క్ 7టి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్‌ను అమర్చారు. 4జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో ఏఐ ఆధారిత కెమెరాను అమర్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌ను అందిస్తున్నారు. దీంట్లో డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్లను అందిస్తున్నారు. అలాగే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది.
టెక్నో స్పార్క్ 7టి స్మార్ట్ ఫోన్ నెబులా ఆరెంజ్, మాగ్నెట్ బ్లాక్, జ్యువెల్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.8,999గా ఉంది. కానీ లాంచింగ్ సందర్భంగా రూ.7,999కే విక్రయించనున్నారు. జూన్ 15 నుంచి అమెజాన్ సైట్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…