మొబైల్స్ తయారీదారు ఒప్పో కొత్తగా ఎ16 పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భారత్ లో విడుదల చేసింది. ఇందులో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరాను అమర్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో లభిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. యూఎస్‌బీ టైప్ సి పోర్టు ద్వారా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌లో 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా మరో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి.
ఒప్పో ఎ16 స్మార్ట్ ఫోన్ ధర రూ.13,990 ఉండగా ఈ ఫోన్ అమెజాన్ లో ఎక్స్‌క్లూజివ్‌గా లభిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…