హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 110 4జి పేరిట ఓ నూతన 4జి ఫీచర్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఆ కంపెనీకి చెందిన లేటెస్ట్ 4జి ఫీచర్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
నోకియా 110 4జి ఫీచర్ ఫోన్‌లో.. 1.8 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 128ఎంబీ ర్యామ్, 48ఎంబీ స్టోరేజ్ లభిస్తున్నాయి. మెమొరీని కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది. ఎఫ్ఎం రేడియో లభిస్తుంది. వైర్డ్, వైర్‌లెస్ డ్యుయల్ మోడ్‌లో రేడియోను ఆపరేట్ చేసుకోవచ్చు. ఎంపీ3 ప్లేయర్ లభిస్తుంది.
ఈ ఫోన్‌లో డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. 4జికి సపోర్ట్ లభిస్తుంది. 1020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 రోజుల స్టాండ్ బైలో ఉండగలదు. అంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా లభిస్తుందన్నమాట.
నోకియా 110 4జి ఫీచర్ ఫోన్ యెల్లో, ఆక్వా, బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.2799 ఉండగా దీన్ని అమెజాన్‌తోపాటు నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…