Virosh Wedding
మోదీకి ‘విరోష్’ వెడ్డింగ్ ఇన్విటేషన్.. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్!
మార్చి 4, 2026న హైదరాబాద్‌లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిశారు. శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) వారు మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానం అందించారు.
ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్‌పూర్‌లో వైభవంగా ‘విరోష్’ వివాహం!
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఐటీసీ మెమొంటోస్ హోటల్ ప్యాలెస్‌లో వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది.
విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ విషెస్.. ఆ లేఖలో ఏముందంటే?
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు ప్రధాని మోదీ వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా కాలంగా ఈ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే.










