The Raja Saab Result
పాపం నిధి అగర్వాల్.. రెండు సినిమాలు ఫ్లాప్.. ఇప్పుడెలా..? కెరీర్ డైలమాలో ‘ఇస్మార్ట్’ బ్యూటీ!
నిధి అగర్వాల్ కెరీర్‌లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో సమయం అత్యంత విలువైనది. కెరీర్‌లో కాలం ఎవరి కోసం ఆగదు.








