Sports Talk

Yuvraj Singh discussing SRH captaincy issues on Sports Talk.

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

Saturday, 4 April 2026, 4:01 PM

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి చేసింద‌ని అభిషేక్ కోచ్, మాజీ క్రికెట్ ప్లేయ‌ర్ యువ‌రాజ్ సింగ్ అన్నారు. స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ఎంతో కాలంగా జ‌ట్టుతో ఉండ‌డ‌మే కాకుండా జ‌ట్టు కోసం మ్యాచ్ ల‌లో క‌ఠినంగా శ్ర‌మిస్తున్న అభిషేక్‌ను కాద‌ని, కొత్త‌గా వ‌చ్చిన ఇషాన్ కిష‌న్‌కు కెప్టెన్సీ అప్ప‌గించ‌డం స‌రికాద‌ని