iPhone 16 Plus Discount
ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ ధర తగ్గింపు.. ఏకంగా రూ. 21,000 ఆదా చేసే సూపర్ ఛాన్స్!
కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇది అనుకూల సమయం. ఎందుకంటే సాధారణంగా యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపులు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటిది తాజాగా విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్లస్‌కు భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది.








