Indian Cinema

CBFC new rule for mandatory subtitles in Indian films starting March 2026.

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

Friday, 13 March 2026, 5:41 PM

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 15 నుంచి విడుదలకు వచ్చే అన్ని భారతీయ సినిమాల్లో తప్పనిసరిగా సబ్‌టైటిల్స్ ఉండాలని బోర్డు ప్రకటించింది. ఈ నిబంధన దేశవ్యాప్తంగా అన్ని భాషల సినిమాలకు వర్తిస్తుంది.

Taapsee Pannu interview on actor support staff costs in film industry.

తాప్సీ ఫైర్.. స్టార్ల స్టాఫ్‌పై నిర్మాతల ఆరోపణల్లో నిజం లేదు!

Thursday, 12 March 2026, 4:59 PM

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వ‌స్తార‌ని, దీంతో వారికి చేసే ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా పెరుగుతుంద‌ని నిర్మాత‌లు ఆరోపించడం స‌రికాద‌ని, వారు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని తాప్సీ తెలిపింది.