Health Tips Telugu

5 nutrition hacks for chronic back pain relief suggested by Pooja Makhija.

వెన్నునొప్పితో బాధపడుతున్నారా? న్యూట్రిషనిస్ట్ పూజా మఖీజా చెప్పిన 5 అద్భుతమైన చిట్కాలు!

Monday, 16 February 2026, 3:10 PM

ప్ర‌స్తుతం చాలా మంది కూర్చుని ప‌నిచేసే ఉద్యోగాల‌నే చేస్తున్నారు. అలాగే కోవిడ్ అనంతరం నుంచి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగాలు కూడా పెరిగిపోయాయి. దీంతో చాలా మంది ఇళ్ల నుంచి కూడా ప‌నిచేస్తున్నారు.

People who should avoid eating papaya according to medical guidelines.

వీరు బొప్పాయి పండ్లు తినకూడదు.. నిపుణుల హెచ్చరిక!

Sunday, 8 February 2026, 6:55 PM

విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే ప‌పైన్ ఎంజైమ్‌తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా సూపర్ ఫ్రూట్ గా గుర్తింపు పొందింది. జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మానికి కాంతినివ్వడం వంటి ప్రయోజనాలతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యాన్ని పట్టించుకునే వారి ఆహారంలో ఇది చోటు దక్కించుకుంది.

5 natural foods to detox and cleanse your liver.

లివ‌ర్‌ను క్లీన్ చేసే 5 ఆహారాలు.. వైద్య నిపుణుడు చెబుతున్న‌వి ఇవే..!

Friday, 6 February 2026, 9:41 AM

కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయ‌డం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు పనులు ఎలాంటి ఆంట‌కం లేకుండా జరుగుతుంటాయి.