chiranjeevi
సురేఖ పుట్టినరోజు: భార్య గురించి చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన ఈ పోస్ట్ సాధారణ పుట్టినరోజు సందేశం కాకుండా, 46 ఏళ్ల దాంపత్య బంధానికి అద్దం పట్టే భావోద్వేగ పోస్టుగా నిలిచింది.
చిరంజీవి భుజానికి సర్జరీ.. చేతికి కట్టుతో కనిపించిన మెగాస్టార్, స్వయంగా హెల్త్ అప్‌డేట్!
నటుడు చిరంజీవి తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు స్పష్టతనిచ్చారు. ఇటీవల తాను స్వల్ప స్థాయి భుజం (షోల్డర్) కీహోల్ సర్జరీ చేయించుకున్నానని, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని తెలిపారు. చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భుజానికి స్లింగ్ ధరించిన ఫోటోను షేర్ చేస్తూ పోస్టు పెట్టారు.
చిరంజీవి ‘విశ్వంభర’లో ఎనిమిది టైటిల్ కార్డ్స్.. ఆ 20 నిమిషాలు చూస్తే మైండ్ బ్లాకే!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫ్యాంటసీ చిత్రం విశ్వంభరపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు వశిష్ఠ తాజాగా వెల్లడించిన వివరాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వశిష్ఠ కీలక విషయాలను వెల్లడించారు.
మెగాస్టార్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ట్రోలర్‌కు లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్!
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్ తేజ్ పెదనాన్న చిరంజీవి కావడంతో ఆయనపై ఓ వ్యక్తి వేసిన జోక్‌ను ఆమె ఖండించారు. ముఖ్యంగా మనవడి విషయంలో చిరంజీవికి ప్రత్యేక అభిరుచి ఉందంటూ చేసిన వ్యాఖ్యలను లావణ్య తీవ్రంగా తప్పుబట్టారు.
మెగాస్టార్ చిరంజీవికి చిన్మయి బిగ్ కౌంటర్.. ‘కమిట్‌మెంట్’ అంటే అది కాదు, అబద్ధం చెప్పకండి అంటూ ఫైర్!
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12, 2026న విడుదల కాగా, నయనతార, వెంకటేష్ దగ్గుబాటి కీలక పాత్రల్లో కనిపించారు.
మెగా సక్సెస్.. మెగా గిఫ్ట్! దర్శకుడు అనిల్ రావిపూడికి రూ. 1.40 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి!
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు. కుటుంబ ప్రేక్షకుల నుంచి మాస్ ఆడియన్స్ వరకు అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ సంక్రాంతి సీజన్‌లో తిరుగులేని విజేతగా నిలిచింది.
అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
Chiranjeevi : సినిమాల్లో టీచర్లుగా మెప్పించిన యాక్టర్లు వీరే..!
Chiranjeevi : కొన్ని సినిమాలు సమాజంలో ఉన్న వాస్తవ స్థితి గతులను ప్రతిబింబించేలా ఉంటాయి. ఇక....
Chiranjeevi : తనకి హ్యాండిచ్చినా కూడా త్రిషకి మద్దుతు ఇచ్చిన చిరు.. దటీజ్ మెగాస్టార్ అంటున్న ఫ్యాన్స్..
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటుడిగానే కాదు మంచి మనసున్న మనిషి కూడా. ఆయనని చాలా....
Chiranjeevi : దీవాళి ఈవెంట్స్‌లో డ్యాన్స్‌తో అదరగొట్టిన చిరు.. కానీ సింగర్ ప్రైవేట్ పార్ట్ టచ్ చేయడమే బాగాలేదు..!
Chiranjeevi : వయస్సు పెరుగుతున్నా కూడా చిరుకి జోష్ తగ్గడం లేదు. కుర్రహీరోలతో పోటీ పడుతూ....

















