Children Protection
13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్.. చంద్రబాబు సంచలన ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వచ్చే 90 రోజుల్లో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.








